పాకిస్తాన్‎లో భారీ బాంబు బ్లాస్ట్.. ఆరుగురు మృతి.. 20 మంది పరిస్థితి విషమం

పాకిస్తాన్‎లో భారీ బాంబు పేలుడు సంభవించింది. క్వెట్టా నగరం జర్ఘూన్ రోడ్డులోని ఫ్రాంటియర్ కార్ప్స్ ఆర్మీ బెటాలియన్ ముందు ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ జరిగింది.