రేషన్‌కార్డుదారులకు బ్యాడ్ న్యూస్.. పండగ పూట రేషన్ బంద్

దసరా పండుగ వేళ సామాన్యులకు షాక్ తగలనుంది. అక్టోబర్ 1 నుంచి తెలంగాణలో రేషన్ దుకాణాలు మూతపడనున్నాయి. రేషన్ డీలర్లు బంద్‌కు పిలుపునిచ్చారు. గత ఐదు నెలలుగా కమీషన్ అందకపోవడం, గౌరవ వేతనం, హెల్త్ కార్డులు వంటి డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో రేషన్ డీలర్డు బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తమకిచ్చిన హామీలపై స్పష్టత ఇస్తేనే షాపులు తెరుస్తామని డీలర్లు అంటున్నారు. ఈ బంద్ ఎంతకాలం అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆ వివరాలు..