Aishwarya Rai : మా పెళ్లికి మీరే కారణం! పారిస్ ఫ్యాషన్ వీక్లో అభిమాని మాటలకు ఐశ్వర్య రాయ్ ఎమోషనల్!

పారిస్ ఫ్యాషన్ వీక్ కొత్త ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఫ్యాషన్ వీక్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన గ్లామర్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ర్యాంప్ పై హోయలు పోయారు. అందరి దృష్టిని ఆకర్షించి ఐశ్వర్య తన ప్రత్యేకతను చాటుకున్నారు. అంతే కాదు ఈ సందర్భంగా జరిగిన ఒక సన్నివేశం వైరల్ అవుతోంది.