ఇంట్లోకి ఎంటరైన చిరుత పులి.. తాడుతో కట్టేసి ఓ ఆట ఆడుకుంది.. మహిళ ధైర్యానికి సలాం అంటున్న నెటిజన్లు !
చిరుత పులి సడెన్ గా ఇంట్లోకి ఎంటరైతే ఏం చేస్తాం.. కెవ్వున కేక వేసి దాక్కోవాలని చూస్తాం. లేదంటే సహాయం కోసం అరుస్తం. ఆ గ్యాప్ లోనే అది దాడి చేయొచ్చుకూడా. కానీ ఇక్కడ ఒక మహిళ
