Tamil Nadu stampede 2025: కరూర్ మృతులకు బీజేపీ సంతాపం.. విచారణకు 8 మందితో కూడిన బృందం..

కరూర్ ఘటనకు దారితీసిన పరిస్థితులను పరిశీలించడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) నుంచి ఎనిమిది మంది నాయకులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. మృతులకు జేపీ నడ్డా సంతాపం ప్రకటించారు.