భూటన్కు ఇండియా రైలు మార్గం వేయనుంది. రెండు క్రాస్ బార్డర్ రైల్వే లింక్ లను నిర్మించనుంది. ఈ ఉమ్మడి ప్రణాళికకు సంబంధించిన వివరాలను రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సోమవారం మీడియాకు వెల్లడించారు.