IND vs WI: ఇండియాతో టెస్ట్ సిరీస్‌కు ముందు వెస్టిండీస్‌కు కష్టాలు.. గాయాలతో ఇద్దరు స్టార్ పేసర్లు దూరం

సూపర్ ఫామ్ లో ఉన్న ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా ఇండియాతో తొలి టెస్టుకు ముందు ఫాస్ట్ బౌలర్ అల్జారి జోసెఫ్ గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.