మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఆ రోజు వైన్‌షాప్‌లు బంద్.. ఎందుకంటే?

తెలంగాణలో జరుపుకే కొన్ని పండగలకు కచ్చితంగా ముక్కా, చుక్క ఉండాల్సిందే.. కానీ ఇసారి పండగకు మాత్రం ఆ రెండింటికి ప్రజలు దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే పండగ రోజున రాష్ట్రంలో మద్యం, మాంసం దుకాణాలుపై అధికారులు ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగానే అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలు, రాష్ట్ర వ్యాప్తంగా మాంసం దుకాణాలు మూతబడనున్నాయి.