అదరహో సద్దుల బతుకమ్మ వేడుకలు .. 7 టన్నుల బరువుతో భారీ బతుకమ్మ.. .. 63 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు

ఎల్బీనగర్, వెలుగు:మన ఆడబిడ్డల పండుగ బతుకమ్మ.. గిన్నిస్‌ రికార్డులోకెక్కింది. బతుకమ్మను పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్ ఎల్బీనగర్​లోని సరూర్ నగర్ ఇండోర్ ​స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో భారీ బతుకమ్మ పేర్చారు. ఈ మెగా బతుకమ్మ 63.11 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు, 7 టన్నుల బరువుతో ఏర్పాటు చేశారు.