Free and Paid Medical Services: ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్‌లలో ఉచిత, చెల్లింపు వైద్యసేవలు!
రాజధాని హైదరాబాద్‌లో కొత్తగా నిర్మిస్తున్న మూడు తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రీసెర్చ్ టిమ్స్ ల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు...
