లోకల్ ఫైట్పై పార్టీల ఫోకస్!.. బీసీ రిజర్వేషన్లు, హామీల అమలు, అభివృద్ధి ఎజెండాతో కాంగ్రెస్

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో పల్లెలకు ముందుగానే దసరా పండుగొచ్చింది. గ్రామాల్లో పొలిటికల్ హీట్ పెరిగిపోవడంతో అన్ని పార్టీలు స్థానిక ఎన్నికల బరిలో నిలిచేందుకు సమాయత్తమవుతున్నాయి.