ఆ రెండు నగరాల మధ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.. 30 ఏళ్ల తర్వాత, రైల్వే శాఖ ఆమోదం

దేశంలోని రెండు ప్రధాన నగరాలైన బెంగళూరు, ముంబై మధ్య కొత్త సూపర్‌ఫాస్ట్ రైలును నడపడానికి కేంద్ర రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. గత 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ రెండు నగరాల మధ్య ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే 24 గంటలకు పైగా ప్రయాణ సమయాన్ని తీసుకుంటున్న నేపథ్యంలో.. ఈ కొత్త సర్వీస్ లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.