మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో వేడుకలు ఘనంగా జరిగాయి. రంగురంగు పూలతో అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలను ప్రత్యేకంగా ముస్తాబు చేసిన ప్రాంతాలు, ప్రధాన వీధులు, చౌరస్తాలు, చెరువు గట్ల వద్దకు తీసుకొచ్చారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..