కేటీఆర్వి మందిని ముంచే అలవాట్లు : గువ్వల బాలరాజు

కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్న సొమ్ముతో బీఆర్ఎస్ జనగర్జన సభలు పెడుతున్నదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శించారు. తాను బండారం బయటపడితే ఒక్క అడుగు కూడా బయట పెట్టలేరని హెచ్చరించారు.