పొలిటికల్ లీడర్ల కార్యక్రమాల్లో ఆఫీసర్లు పాల్గొనద్దు : కలెక్టర్ ఆదర్శ్ సురభి

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో తక్షణమే స్థానిక సంస్థల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.