TVK functionary died: టీవీకే కార్యకర్త ఆత్మహత్య.. కరూర్‌ ఘటనపై సూసైడ్‌ నోట్‌

సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం కార్యకర్త ఒకరు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం సంచలనంగా మారింది. కరూర్‌ జిల్లాలో టీవీకే ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దుమారం రేపుతున్న వేళ ఈ ఘటన మరింత సంచలనాలు సృష్టిస్తోంది.