దుబాయ్ నుంచి వచ్చి భార్యను చంపాడు.. ఆ తర్వాత ఆత్మహత్య వెనక మిస్టరీ ఏంటీ..?

ఎం కష్టం వచ్చిందో తెలీదు... బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లిన ఒకతను ఒక్కసారిగా ఉన్నట్టుండి దేశానికి వచ్చి ప్రాణాలు వదిలాడు. పెళ్లిచేసుకున్నాక డబ్బు సంపాందించి కుటుంబంతో హాయిగా జీవించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడో..