ఇందిరమ్మ నిర్మాణాలు స్పీడప్ చేయాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం నారాయణపేట మండలంలోని అప్పక్‌పల్లి, అమ్మిరెడ్డి పల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు.
సెప్టెంబర్ 30, 2025
0