ఇజ్రాయెల్ గాజాను ఆక్రమించదు: ట్రంప్ పక్కన నిలబడి మరీ కీలక ప్రకటన చేసిన నెతన్యాహు

గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా, ఇజ్రాయెల్ కొత్త శాంతి ప్రణాళికను ప్రకటించాయి. అయితే దీని భవిష్యత్తు హమాస్ చేతుల్లోనే ఉందని కూడా రెండు దేశాల అధినేతలు తెలిపారు. ఈ ప్రణాళిక ప్రకారం.. హమాస్ బందీలను విడుదల చేస్తే ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి తగ్గుతుంది. లేదంటే ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతు ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. నెతన్యాహు హమాస్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ.. తమ లక్ష్యాలను సాధిస్తామని చెప్పారు. హమాస్ దీనిపై త్వరలో స్పందించనుంది.