లండన్ లో గాంధీ విగ్రహం ధ్వంసం..సిగ్గుమాలిన చర్య అని ఖండించిన భారత్
లండన్ లో భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. మంగళవారం(సెప్టెంబర్ 30) లండన్‌లోని టావిస్టాక్ స్క్వేర్ దగ్గర ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.
