Vangalapudi Anitha Stops Minors Scooty: హోంమంత్రి అనిత విజయనగరం పర్యటనలో రోడ్డుపై ఆసక్తికర సన్నివేశం కనిపించింది. అక్కడ రోడ్డుపై వేగంగా వెళ్తున్న మైనర్లను గమనించి, తన కాన్వాయ్‌ను ఆపారు. వారికి క్లాస్ పీకి, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని పోలీసులకు సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని, దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పైడితల్లి అమ్మవారి జాతరకు ఆహ్వానం అందుకున్న మంత్రి, కరెంట్ ఛార్జీల తగ్గింపుపై కూడా మాట్లాడారు.