తెలంగాణ ఉద్యమంతో బతుకమ్మ విశ్వవ్యాప్తం : మాజీ మంత్రి హరీశ్రావు
తెలంగాణ ఉద్యమ ప్రారంభంతో బతుకమ్మ పండుగకు ప్రపంచ ఖ్యాతి లభించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సోమవారం సిద్దిపేట కోమటి చెరువు వద్ద హరీశ్రావు దంపతులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మాట్లాడారు.
