ఎక్సైజ్ కు ఎన్నికల కిక్కు ...పాత షాపులకు కలిసిరానున్న ఎన్నికలు

హైదారాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు నగారా మోగటంతో ఎక్సైజ్​కు ఎన్నికల కిక్కు ఎక్కనుంది. వచ్చే రెండు నెలల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో ఈ రెండు నెలలు భారీగా మద్యం అమ్మకాలు జరగనున్నాయి