మంగపేటలో జడ్పీటీసీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

ములుగు జిల్లా మంగపేట జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్​ జారీ చేసింది.