ఉన్నత విద్యనభ్యసించే వారికి గుడ్‌న్యూస్.. ఏడాదికి 30 వేల స్కాలర్‌షిప్‌, దరఖాస్తుకు నేడు లాస్ట్ డేట్

అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ పేద విద్యార్థునులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల బాలికలకు ఉన్నత విద్య కోసం ఏటా రూ. 30,000 స్కాలర్‌షిప్ అందిస్తోంది. తెలంగాణలో 15 వేల మందికి స్కాలర్‌షిప్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అర్హులైన వారు సెప్టెంబర్ 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.