హైదరాబాద్ – విజయవాడ ఎన్ హెచ్ 65 జాతీయ రహదారి 8 లేన్ విస్తరణకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని 2026 ఫిబ్రవరిలో పనులు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.