బుల్లితెరపై సుడిగాలి ట్యాగ్‌తో మంచి ఫేమ్ తెచ్చుకున్న సుధీర్ ఆనంద్ ఓవైపు కామెడీ షోస్, యాంకరింగ్ చేస్తూనే, మరోవైపు హీరోగానూ వరుస చిత్రాలు చేస్తున్నాడు. తాజాగా తను లీడ్ రోల్లో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందబోతోంది. ‘హైలెస్సో’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్నాడు.