కాంగ్రెస్లో చేరలేదంటూ నిస్సిగ్గుగా చెప్తున్నరు : ఎమ్మెల్యే పల్లా విమర్శలు
ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున వచ్చిన అడ్వకేట్ లు తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. అసంబద్ధమైన ప్రశ్నలు వేసినా ఓపికతో సమాధానం చెప్పామని తెలిపారు.
