పేదవారికి ఓ వరం ఈ స్కీమ్.. పోస్టాఫీస్ లో నెలకు 5వేలు పొదుపు చేస్తూ.. ధనవంతులు కావచ్చు

భవిష్యత్ కు ఆర్ధిక భద్రత కోసం ప్రతి ఒక్కరూ రకరకాల పొదుపు మార్గాలను అన్వేషిస్తారు. అటువంటి వారికోసం పోస్ట్ ఆఫీస్ మంచి మంచి స్క్రీమ్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ పోస్ట్ ఆఫీస్ పథకం కింద, మీరు ప్రతి నెలా చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. కనీస డిపాజిట్ ₹100 మాత్రమే..గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. అంటే మీరు మీ సౌలభ్యం, ఆర్ధిక శక్తి, సామర్థ్యం ప్రకారం మీకు కావలసినంత డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ పథకం అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ అద్భుతమైన పోస్ట్ ఆఫీస్ పథకం గురించి ఈ రోజు తెలుసుకుందాం..