బీసీలు పెద్ద సంఖ్యలో పోటీ చేయాలి.. బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన జీవో మా చిత్తశుద్ధికి నిదర్శనం

లోకల్‌బాడీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 42 శాతం రిజర్వేషన్లను బీసీలు సద్వినియోగం చేసుకోవాలని, ఆయా చోట్ల పోటీచేసేందుకు ఉత్సాహంగా ముందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ రిజర్వేషన్లతో రాజకీయంగా మరింత ఎదగాలని సూచించారు.