తెలుగు సినిమా ఇండస్ట్రీకి ట్రంప్ షాక్ : ఫారిన్ మూవీస్పై 100% టారిఫ్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సినీ రంగాన్ని కూడా వదల్లేదు. విదేశీ సినిమాలపై 100 శాతం టారిఫ్‌‌ విధిస్తున్నట్లు ప్రకటించారు.