స్పా సెంటర్లపై..దాడిచేసే అధికారం ఎస్ఐలకు లేదు..హైకోర్టు

స్పా సెంటర్లపై దాడి చేసే అధికారం ఎస్‌ఐ స్థాయి అధికారికి లేదని, సీఐ ఆపైస్థాయి అధికారి మాత్రమే ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.