యుద్ధం ముగింపు పై కీలక ప్రకటన చేసిన ఇజ్రాయెల్ ప్రధాని

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు గాజా యుద్ధం ముగింపుపై కీలక ప్రకటనలు చేశారు.