AP Govt Permission To Building For One Rupee: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు దసరా కానుకగా అదిరిపోయే శుభవార్త చెప్పింది. 50 గజాల్లోపు ఇళ్ల నిర్మాణ అనుమతి ఫీజును కేవలం రూపాయికి తగ్గించింది. దీంతో ఏటా రూ.6 కోట్ల భారం తగ్గుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, రూపాయి చెల్లిస్తే చాలు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే అనుమతులు వస్తాయి. అయితే కొన్ని షరతులు కూడా ఉన్నాయి.