ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పనిచేయాలి : కలెక్టర్ బదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ జిల్లాలో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమాలు అమల్లోకి వచ్చిందని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో అధికారులతో మీటింగ్ నిర్వహించారు.