94 ఏళ్ల వయసులో బీజేపీ సీనియర్ నేత విజయ్ కుమార్ మల్హోత్రా కన్నుమూత

బీజేపీకి ఒకప్పుడు ఢిల్లీలో పెద్ద దిక్కుగా వ్యవహరించిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు కాగా... గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఇటీవలే కుటుంబ సభ్యులు ఆయన్ను ఎయిమ్స్‌లో చేర్పించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఆయన మరణం పార్టీ శ్రేణులను, ముఖ్యంగా ఢిల్లీ బీజేపీ కార్యకర్తలను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది.