నేడే బీహార్ తుది ఓటర్ల జాబితా విడుదల.. సుప్రీంకోర్టులో విచారణ ఎప్పుడంటే?

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. 22 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తుది ఓటర్ల జాబితా ఈరోజు విడుదల కానుంది. అయితే ఈ ప్రక్రియపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఓటర్లను భారీగా తొలగించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై అక్టోబర్ 7న సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. ఈసీ అధికారులు కూడా ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించడానికి పట్నాలో పర్యటిస్తున్నారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.