Karur Stampede: కరూర్ తొక్కిసలాట.. టీవీకే నేత అరెస్ట్

టీవీకే పార్టీ జిల్లా అధ్యక్షుడు మది అలగన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.