లడఖ్కు ఇచ్చిన హామీలేమయ్యాయి..జమ్మూకాశ్మీర్ సీఎం అబ్దుల్లా

జమ్మూకాశ్మీర్, లడఖ్ లకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని, రాష్ట్ర హోదాను పునరుద్ధరించడంలో జాప్యం చేయడం ద్వారా నమ్మకాన్ని కోల్పోతుందని సీఎం ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు.