Delhi Telangana Bhavan ON Bathukamma: ఢిల్లీ తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు

యావత్ ప్రపంచంలో వివిధ రకాల పూలతో ప్రకృతిని పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మ.. అని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలంగాణ బిడ్డలందరీ జీవితాల్లో వెలుగు నింపేదని పేర్కొన్నారు. అంతటి ముఖ్యమైన ఈ పండుగను.. ప్రజా ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని వెల్లడించారు.