జీవనోపాధి కల్పించడంలో అటవీ సంరక్షణ కమిటీలు కీలకం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
అటవీ సంరక్షణ కమిటీలు అటవీ సంరక్షణలో మాత్రమే కాకుండా గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి అవకాశాలను అందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
