డ్వాక్రా మహిళలకు సూపర్ న్యూస్.. ఇకపై 48 గంటల్లోనే అకౌంట్‌లలోకి డబ్బులు జమ

Dwcra Women Loan In 48 Hours: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీనిధి చెల్లింపుల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టడానికి కాప్స్‌ రికవరీ యాప్‌ను ప్రవేశపెట్టింది. డ్వాక్రా మహిళలు తమ రుణ వాయిదాలను నేరుగా యాప్‌ ద్వారా చెల్లించవచ్చు. ఇది పారదర్శకతను పెంచి, మోసాలను నివారిస్తుంది. మన డబ్బులు-మన లెక్కలు AI యాప్‌తో రుణ వివరాలు తెలుసుకోవచ్చు. ఆగస్టులో ప్రారంభమైన ఈ యాప్‌ను సెప్టెంబరులో 3.76 లక్షల మంది మహిళలు ఉపయోగించారు. రుణాలు 48 గంటల్లో నేరుగా ఖాతాల్లో జమ అవుతాయి.