ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

స్థానిక సంస్థల ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలని ఆసిఫాబాద్​జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సోమవారం కలెక్టరేట్​లో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు అందించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.