Vijay home security: విజయ్ ఇంటికి భారీ భద్రత.. జనాగ్రహం నేపథ్యంలో కీలక నిర్ణయం..
తమిళ సూపర్‌స్టార్, తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ శనివారం కరూర్‌లో నిర్వహించిన రోడ్‌షో భారీ విషాదానికి కారణమైన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో 39 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు.
