గతంలో ఆర్డీఎస్‌పై మాజీ సీఎం కేసీఆర్ గట్టిగా హెచ్చరించిన పులి అని కేటీఆర్ గుర్తు చేశారు. ఆల్మట్టిని అడ్డుకునే దమ్ముంటే రాహుల్ గాందీతో చెప్పి కర్ణాటక సీఎంను పిలిపించి ఆల్మట్టి ఎత్తును అడ్డుకోవాలని సవాల్ విసిరారు.