చకచకా ‘ఇందిరమ్మ’ బిల్లులు.. 4,674 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 49.32 కోట్లు జమ

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 12,050 ఇండ్లలో 6,169 ఇండ్లకు మార్కవుట్ ఇవ్వగా, 5,701 ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.