సాగర్‌‌కు పోటెత్తుతున్న వరద

శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌‌కు వరద పోటెత్తుతోంది. సాగర్​కు 2,73,641 క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. మొత్తం 26 గేట్లలో 22 గేట్లను5 అడుగులు, 4 గేట్లను10 అడుగులు మేర ఎత్తి 2,30,182 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.