ఆ ఆలయాలకు మహర్దశ.. భారీగా నిధులు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం..

ఏపీలో ఆలయాల అభివృద్ధి మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆలయాల పునర్నిర్మాణం కోసం భారీగా నిధులు మంజూరు చేసింది. 361 ఆలయాలను అభివృద్ధి చేసేందుకు రూ.500 కోట్లు మంజూరు చేసినట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. మరోవైపు విజయవాడలో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి