పల్లెల్లో ఓట్ల పండుగ..స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు:పల్లెల్లో ఎన్నికల పోరు షురువైంది. స్థానిక ఎన్నికల షెడ్యూల్‌‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించనుంది.