కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు

ఉమ్మడి కరీంనగర్​జిల్లా వ్యాప్తంగా సోమవారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఊరూవాడ, పల్లెపట్నం, చెరువులు, కుంటలు పూల వనాలుగా మారాయి. భక్తిశ్రద్ధలతో తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆడపడుచులు ఒక్కచోట చేరి ఆడిపాడారు.